ప్రధాని నరేంద్ర
మోదీ హోలీ పండుగ పురస్కరించుకుని దేశ పౌరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్‌లో సంబంధిత పోస్ట్‌ను షేర్ చేశారు. "అనురాగం, సామరస్యం అనే రంగులతో అలంకరించిన ఈ సంప్రదాయ పండుగ మీ జీవితాల్లో కొత్త శక్తిని, ఉత్సాహాన్ని తీసుకురావాలి" అని పోస్ట్‌లో పేర్కొన్నారు.