రెండో పెళ్లి కోసం ఇస్లాం మతంలోకి మారిన పిఠాపురం యువరాణి

551చూసినవారు
రెండో పెళ్లి కోసం ఇస్లాం మతంలోకి మారిన పిఠాపురం యువరాణి
ఏపీలోని పిఠాపురం సంస్థానం రావు వెంకట కుమార మహాపతి సూర్యారావు-చిన్నమాంబదేవి 3వ కుమార్తె సీతాదేవిని బరోడా రాజు ప్రతాప్‌సింగ్ గైక్వాడ్ తొలిచూపులోనే ప్రేమించారు. అప్పటికే ఉయ్యూరు సంస్థానం రాజా మేకా వెంకయ్యప్పారావుతో ఆమెకు వివాహమైంది. దీంతో వారి వివాహానికి నిబంధనలు అడ్డురావడంతో సీతాదేవి ఇస్లాం మతం స్వీకరించి, విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ హిందూమతాన్ని స్వీకరించి, 1943లో గైక్వాడ్‌‌ని పెళ్లి చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్