ప్రైవేట్ బస్సులు ఢీ.. ఇద్దరు మృతి (వీడియో)

73చూసినవారు
AP: అన్నమయ్య జిల్లా రాయల్పాడు సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ‘జర్నీ’ సినిమా తరహాలో రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. మరో 40 మందికిి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్