రేపు YCP ఆవిర్భావ దినోత్సం.. పార్టీ ఆఫీసుకు వెళ్లనున్న జగన్ (వీడియో)

63చూసినవారు
AP: రేపు వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జగన్ పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లనున్నారు. 'మొండిధైర్యంతో ఎదిరించి నిలిచి.. ప్రజాబలంతో గెలిచి.. ఇప్పుడు ప్రజా గొంతుకై నినదిస్తున్న YCP ఆవిర్భవించి రేపటికి 15 ఏళ్లు' అని ఓ పోస్టర్ను YSRCP పంచుకుంది. అయితే రేపు వైసీపీ భారీ కార్యక్రమానికి పిలుపు ఇచ్చింది. అయితే పార్టీ ఆవిర్భావం రోజు వైసీపీ నిరసనలకు పిలుపునివ్వడం మాత్రం ఆసక్తికరంగా మారింది.

సంబంధిత పోస్ట్