బోరుగడ్డ అనిల్‌పై ఏపీ హైకోర్టు సీరియస్

85చూసినవారు
బోరుగడ్డ అనిల్‌పై ఏపీ హైకోర్టు సీరియస్
AP: YCP నాయకుడు బోరుగడ్డ అనిల్‌పై హైకోర్టు సీరియస్ అయింది. అనిల్ గడువు సమయంలో లొంగిపోయేందుకు జైలుకు రాలేదని అధికారులు మంగళవారం హైకోర్టుకు సమాచారం ఇచ్చారు. గడువులోగా లొంగిపోయేందుకు రాలేదు. తన తల్లికి ఆరోగ్యం బాగోలేదని చెబుతూ మధ్యంతర బెయిల్‌ను పొడిగించుకున్నారు. కానీ అనిల్ తల్లికి శస్త్రచికిత్స జరిగినప్పుడు ఆమె వెంట లేడని పోలీసులు నిర్ధారించుకున్నారు. మరోమారు బెయిల్ పొడిగించాలని పిటిషన్ వేయగా, హైకోర్టు నిరాకరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్