AP: మంత్రి లోకేశ్ మరో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో యూనివర్సిటీలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. యూనివర్సిటీలో విద్యార్థులు, ఉద్యోగుల వివరాలు, ఖాళీల భర్తీపై దృష్టి పెట్టింది. యూనివర్సిటీలకు ర్యాంకింగ్స్ లేకుండా పోయాయని చెప్పారు. రాష్ట్రంలో త్వరలోనే ర్యాంకింగ్ విధానం అమలు చేసేందుకు కృషి చేస్తామని మంత్రి వెల్లడించారు.