ఉపాసనకు కృతజ్ఞతలు తెలిపిన ప్రియాంక

79చూసినవారు
ఉపాసనకు కృతజ్ఞతలు తెలిపిన ప్రియాంక
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. అయితే తాజాగా ప్రియాంక చిలుకూరి బాలాజీ టెంపుల్‌ను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తన 
ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రాసుకొచ్చారు. ఆ దేవుని దయతో మనందరం సంతోషంగా ఉండాలి. బాలాజీ ఆశీర్వాదాలతో కొత్త ప్రయాణం మొదలు అని రాసుకొచ్చారు. ఈ సందర్భంగా ఉపాసనకు కూడా ధన్యవాదాలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్