ఏపీలో ఆరు కొత్త ఎయిర్పోర్టుల నిర్మాణానికి ప్రతిపాదనలు

51చూసినవారు
ఏపీలో ఆరు కొత్త ఎయిర్పోర్టుల నిర్మాణానికి ప్రతిపాదనలు
ఏపీలో మరో ఆరు చోట్ల ఎయిర్ పోర్టులు కట్టాలని సర్కార్ ప్రతిపాదించింది. వీటి నిర్మాణానికి ఫీజిబిలిటీ స్టడీ కోసం రూ.1.92 కోట్ల నిధులను విడుదల చేసింది. కుప్పం, శ్రీకాకుళం, నాగార్జున సాగర్, తుని-అన్నవుని-అన్నవరం, తాడేపల్లిగూడెం, ఒంగోలులో విమానాశ్రయాలను నిర్మించాలని ఎన్టీయే కూటమి ప్రభుత్వం భావిస్తోంది. కుప్పంలో 1,501, సాగర్‌లో 1,670 ఎకరాలను, తాడేపల్లిగూడెంలో 1,123, శ్రీకాకుళంలో 1,383, తుని- అన్నవరంలో 787, ఒంగోలులో 657 ఎకరాలను గుర్తించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్