పీఎం స్వానిధి యోజన ద్వారా రూ. 50,000 పొందండి

82చూసినవారు
పీఎం స్వానిధి యోజన ద్వారా రూ. 50,000 పొందండి
కరోనా కారణంగా ఆర్థికంగా నష్టపోయిన చిరు వ్యాపారుల కోసం కేంద్ర ప్రభుత్వం 'పీఎం స్వానిధి యోజన'ను అమలు చేస్తోంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకుంటే ఎలాంటి గ్యారంటీ లేకుండానే లోన్ అందిస్తోంది. తొలుత రూ.10,000.. అది చెల్లిస్తే రూ. 20,000.. ఇలా రూ. 50,000 వరకు రుణాలు మంజూరు చేస్తోంది. సకాలంలో లోన్ చెల్లిస్తే వడ్డీ రాయితీ కూడా అందుతుంది. దరఖాస్తు కోసం ఈ వెబ్‌సైట్ http://pmsvanidhi.mohua.gov.in/ ని సందర్శించండి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్