సైకో భర్త.. అత్త, మరదలు, కూతురును కాల్చి చంపాడు

82చూసినవారు
సైకో భర్త.. అత్త, మరదలు, కూతురును కాల్చి చంపాడు
కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. భార్య తనను వదిలేసి వెళ్లిపోయిందని రత్నాకర్ అనే వ్యక్తి శాడిస్టుగా మారాడు. తుపాకీతో మారణహోమం సృష్టించాడు. భార్యను అంతమొందిచాలనే కోపంతో అత్తగారింటికి వెళ్లాడు. ఆ సమయంలో తన భార్య అక్కడ లేకపోవడంతో తన అత్త జ్యోతి(50), మరదలు సింధు(24), కూతురు మౌల్య(6)పై తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో వారు అక్కడికక్కడే మరణించారు. తర్వాత అదే తుపాకీతో రత్నాకర్‌ కాల్చేసుకున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్