రెండు పెళ్లిళ్లు చేసుకోకపోతే శిక్ష.. ఎక్కడంటే?

569చూసినవారు
రెండు పెళ్లిళ్లు చేసుకోకపోతే శిక్ష.. ఎక్కడంటే?
ఆఫ్రికన్ దేశమైన ఎరిత్రియాలో పురుషులందరూ రెండుసార్లు వివాహం చేసుకోవాల్సిందే. లేదంటే అక్కడ వారికి జైలు శిక్ష విధిస్తారు. ఇందుకు సంబంధించి అక్కడి ప్రభుత్వం చట్టం కూడా చేసింది. దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నించే వారికి జీవిత ఖైదు విధిస్తారట. మొదటి భార్య రెండో వెళ్లిని వ్యతిరేకిస్తే ఆమెకు కూడా శిక్ష పడుతుంది. ఎరిత్రియాలో పురుషుల సంఖ్య తక్కువగా ఉన్నందున ఈ చట్టం రూపొందించడం జరిగిందట.

సంబంధిత పోస్ట్