6 రోజుల్లోనే రికార్డు బద్దలుకొట్టిన ‘పుష్ప-2’

66చూసినవారు
6 రోజుల్లోనే రికార్డు బద్దలుకొట్టిన ‘పుష్ప-2’
పుష్ప-2 మరో రికార్డు క్రియేట్ చేసింది. కేవలం 6 రోజుల్లోనే రూ.1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టి ఇండియన్ సినిమాల్లోనే నెంబర్ వన్ చిత్రంగా నిలిచింది. ఇప్పటి వరకు రూ.1000 కోట్ల క్లబ్‌లో బాహుబలి- 2 పది రోజుల్లో చేరగా ఆ తర్వాత RRR, కేజీఎఫ్-2 సినిమాలు 16 రోజుల్లో ఈ ఘనత సాధించాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల మనసులను దోచిన ఈ సినిమా ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నింటినీ తిరగరాసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్