కరెంట్ పోల్స్ మధ్య ఇరుక్కుపోయిన ఆటో (వీడియో)

68చూసినవారు
రంగారెడ్డి జిల్లాలో ప్రమాదం తప్పింది. షాద్ నగర్ బైపాస్ రోడ్డుపై స్కూల్ పిల్లలను తీసుకెళ్లే ఆటో కరెంట్ స్తంభాల మధ్య ఇరుక్కుపోయింది. పిల్లలను ఇంటికి తీసుకెళ్తున్న సమయంలో బ్రేకులు ఫెయిల్ అవడంతో ఆటో రోడ్డు కిందకు వెళ్లి కరెంట్ పోల్స్ మధ్య ఇరుక్కుపోయింది. ఆటోలో ఉన్న విద్యార్దులు భయపడి గట్టిగా కేకలు వేయడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు గమనించి విద్యార్దులను రక్షించి బయటికి తీశారు. ఈ ఘటనలో ఎవరు గాయపడలేదు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్