రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ

85చూసినవారు
రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీకి బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు. తెలంగాణ బతుకు ఛిద్రం అవుతుంటే ప్రేక్షక పాత్ర వహిస్తారా? అంటూ ప్రశ్నించార. ‘నమ్మి అధికారమిస్తే తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీస్తారా? పదేళ్లలో పేదల బతుకులు మార్చాం తప్ప.. పేర్లు మార్చలేదు. బీఆర్ఎస్ తలచుకుంటే రాజీవ్‌ పేర్లు, ఇందిరా విగ్రహాలు ఉండేవా? నీచ సంస్కృతికి సీఎం ఫుల్‌స్టాప్‌ పెట్టకపోతే జరగబోయేది అదే’ అని లేఖలో పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్