1983లో వచ్చిన SEIKO టీవీ వాచ్ అప్పట్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది. ఎందుకంటే ఈ వాచ్‌లో మనం ఎక్కడి నుంచైనా టీవీని చూడవచ్చట. అలాగే ఈ వాచ్ అత్యంత చిన్న టీవీగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా సాధించింది. ఈ వాచ్‌ను 400 డాలర్లకు విక్రయించేవారని సమాచారం.