పెట్రోల్ బంకుల్లో ఏయే సౌకర్యాలను ఉచితంగా పొందొచ్చు?

85చూసినవారు
పెట్రోల్ బంకుల్లో ఏయే సౌకర్యాలను ఉచితంగా పొందొచ్చు?
పెట్రోల్ బంకుల్లో స్వచ్ఛమైన తాగునీరు, టాయిలెట్ సౌకర్యాలు ఉచితంగా లభిస్తాయి. అలాగే వాహనాల్లో ఎయిర్ ఫిల్లింగ్, అత్యవసర సమయంలో ఫోన్ కాల్స్ & ఫైర్ సేఫ్టీ పరికరాలను కూడా ఉచితంగా పొందవచ్చు. ఇవే కాక ఫస్ట్ ఎయిడ్ కిట్, చమురు నాణ్యత & కొలతల్లో తేడాలు తెలుసుకునే ఏర్పాటు, ఫిర్యాదుల నమోదుకు కంప్లైంట్ బాక్స్ లేదా రిజిస్టర్ ఏర్పాటు చేయడం వంటి సౌకర్యాలన్నీ ఉచితమే. వీటికి డబ్బులు తీసుకుంటే ఫిర్యాదు చేయొచ్చు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్