రిలీజ్‌ రోజే ‘పుష్ప2’ రికార్డు.. ఖుష్‌ అవుతోన్న ఫ్యాన్స్‌

60చూసినవారు
రిలీజ్‌ రోజే ‘పుష్ప2’ రికార్డు.. ఖుష్‌ అవుతోన్న ఫ్యాన్స్‌
‘పుష్ప: ది రూల్‌’ డిసెంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ‘పుష్ప ది రైజ్‌’కు సీక్వెల్‌గా రానున్న ఈ సినిమా రిలీజ్‌ రోజే ఒక రికార్డును తన ఖాతాలో వేసుకోనుంది. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆరు భాషల్లో 11,500 స్క్రీన్స్‌లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇండియాలో 6,500, ఓవర్సీస్‌లో 5000 స్క్రీన్స్‌లో దీన్ని ప్రేక్షకుల ముందుకుతీసుకురానున్నారు. ఇప్పటివరకు ఏ ఇండియన్‌ సినిమా ఈ స్థాయిలో విడుదల కాలేదని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్