పుష్ప-2'కి హిట్ టాక్.. అంబటి ట్వీట్ వైరల్

70చూసినవారు
పుష్ప-2'కి హిట్ టాక్.. అంబటి ట్వీట్ వైరల్
AP: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప-2' మూవీకి సూపర్ హిట్ టాక్ రావడంపై వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. “Pushpa అంటే WildFire అనుకుంటివా.. కాదు "World Fire"అని ట్వీట్ చేశారు. దీంతో అంబటి ట్వీట్ ను అల్లు అర్జున్ ఫ్యాన్స్ రీ ట్వీట్ చేస్తున్నారు. మొత్తానికి ‘పుష్ప-2' సక్సెస్ ను వైసీపీ నేతలు ఎంజాయ్ చేస్తున్నట్లే తెలుస్తోంది. మరో వైపు కొన్ని థియేటర్ల వద్ద వైసీపీ, టీడీపీ శ్రేణులు గోడవలకు దిగారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్