‘కేజీయఫ్‌’ ఫార్ములాను ఫాలో అవుతున్న ‘పుష్ప’ రాజ్‌

71చూసినవారు
‘కేజీయఫ్‌’ ఫార్ములాను ఫాలో అవుతున్న ‘పుష్ప’ రాజ్‌
అల్లు అర్జున్ నటిస్తోన్న చిత్రం ‘పుష్ప-2’ విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ‘పుష్ప-3’గురించి టాలీవుడ్‌లో హాట్ టాక్ నడుస్తోంది. ‘పుష్ప-3’విషయంలో ‘కేజీయఫ్‌’ ఫార్ములాను ఫాలో అవుతున్నట్లు అనిపిస్తోంది. ‘కేజీయఫ్-2’తర్వాత దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌, హీరో యశ్‌ వేరే సినిమాలు చేస్తున్నారు. ‘పుష్ప2’ తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ వేరే సినిమాలు చేసే అవకాశముంది. ఈ లెక్కన ‘కేజీయఫ్‌-3’, ‘పుష్ప-3’కి ఇంకా మూడేళ్లు పట్టొచ్చు.

సంబంధిత పోస్ట్