‘అదే జరిగితే పుతిన్‌ను హతమారుస్తారు’: మస్క్

50చూసినవారు
‘అదే జరిగితే పుతిన్‌ను హతమారుస్తారు’: మస్క్
ఉక్రెయిన్‌తో యుద్దంలో రష్యా ఓడిపోయే ప్రసక్తే లేదని స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ అన్నారు. ‘ఎక్స్’ స్పేసెస్ వేదికపై రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులతో జరిగిన చర్చలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ విషయంలో వెనక్కి తగ్గితే ఆయనను హతమార్చే అవకాశం ఉందన్నారు. దీంతో ఈ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటారన్నారు. ఆ మేరకు ఆయనపై ఒత్తిడి ఉందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్