ఆ నైపుణ్యాలతో త్వరగా ఉద్యోగాలు: లింక్లిన్

66చూసినవారు
ఆ నైపుణ్యాలతో త్వరగా ఉద్యోగాలు: లింక్లిన్
తాజాగా ఉత్తీర్ణులైన పట్టభద్రులకు డిజైన్, అనలిటిక్స్, ప్రోగ్రామింగ్ నైపుణ్యాలుంటే.. త్వరగా ఉద్యోగం సాధించే అవకాశాలున్నాయని దిగ్గజ ప్రొఫెషనల్ నెట్వర్క్ లింక్లిన్ వెల్లడించింది. సాఫ్ట్ వేర్ ఇంజినీర్, సిస్టమ్ ఇంజినీర్, ప్రోగ్రామింగ్ అనలిస్ట్ వంటి ఉద్యోగాలకు పట్టభద్రులు ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపింది. యువ వృత్తినిపుణులకు యుటిలిటీస్ రంగంలోనూ మంచి అవకాశాలు లభిస్తాయని 'లింక్టిన్ కెరీర్ స్టార్టర్ 2024' నివేదిక తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్