ర్యాగింగ్: మర్మాంగాలకు డంబెల్స్ వేలాడదీసి...

85చూసినవారు
ర్యాగింగ్: మర్మాంగాలకు డంబెల్స్ వేలాడదీసి...
కేరళ కొట్టాయం నర్సింగ్ కాలేజీలో దారుణం జరిగింది. ఫ‌స్ట్ ఇయ‌ర్ చ‌దువుతున్న ముగ్గురు విద్యార్థుల‌ను.. మూడు నెల‌లుగా ఐదుగురు సీనియ‌ర్లు వేధింపులకు పాల్పడ్డారు. బట్టలు విప్పించి.. మర్మాంగాలకు డంబెల్స్ వేలాడదీశారని జూనియ‌ర్లు పేర్కొన్నారు. కంపాస్‌ల‌తో గుచ్చి.. గాయాల‌పై లోష‌న్ పోసేవార‌ని తెలిపారు. మ‌ద్యం కొనేందుకు 800 వ‌సూల్ చేశారని.. మ‌ద్యం తాగేలా తమను వేధించి, వీడియో తీసి బెదిరించేవారని వారు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్