అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న చివరి వన్డేలో మొదటి ఓవర్‌లోనే టీమిండియాకు షాక్ తగిలింది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఒక పరుగుకే అవుటయ్యాడు. మార్క్ ఉడ్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ (1*) గిల్ (5*) ఉండగా ఇండియా స్కోరు 12/1గా ఉంది.