రాజ్యాంగాన్ని, అంబేడ్కర్‌ను అవమానించిన రాహుల్: అమిత్ షా

75చూసినవారు
రాజ్యాంగాన్ని, అంబేడ్కర్‌ను అవమానించిన రాహుల్: అమిత్ షా
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మరోసారి విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ ఫేక్ రాజ్యాంగం కాపీని చూపించి రాజ్యాంగాన్ని కించపరిచారని దుయ్యబట్టారు. రాజ్యాంగం అనేది విశ్వాసాలు, నమ్మకాలతో కూడిందని, అంత విలువైన రాజ్యాంగానికి సంబంధించిన ఫేక్ కాపీని చూపించడం అంటే అది రాసిన డా. బీఆర్ అంబేడ్కర్‌ను కూడా అవమానించడమే అవుతుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్