వర్ష సూచన.. టాస్ ఆలస్యం

52చూసినవారు
వర్ష సూచన.. టాస్ ఆలస్యం
కోల్‌కతా, గుజరాత్ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభంకానుంది. వాతావరణం అనుకూలించకపోవడంతో టాప్ ఆలస్యంగా వేయనున్నట్లు అంపైర్లు తెలిపారు. మరోవైపు అహ్మదాబాద్ లో ఆకాశం మేఘావృతమైంది. వర్షం పడే సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ మేరకు మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్