వర్షం ఆటంకం.. ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం వద్ద ఇబ్బందులు

55చూసినవారు
వర్షం ఆటంకం.. ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం వద్ద ఇబ్బందులు
ఆసిఫాబాద్‌లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. దీంతో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం వద్ద ఎన్నికల సిబ్బంది నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈదురుగాలులు, వర్షంలోనే ఎన్నికల సామగ్రితో సిబ్బంది వెళ్తున్నారు. సమస్యాత్మక కేంద్రాలకు పోలింగ్‌ సిబ్బంది వెళ్లడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్