హైదరాబాద్‌లో వర్షం.. బేగంపేటలో ట్రాఫిక్ జామ్‌

54చూసినవారు
హైదరాబాద్‌లో వర్షం.. బేగంపేటలో ట్రాఫిక్ జామ్‌
హైదరాబాద్‌లో వర్షం కురుస్తోంది. బేగంపేట, అమీర్ పేట, కూకట్ పల్లి, జూబ్లీహిల్స్, మాదాపూర్ లో వర్షం పడుతోంది. వర్షం కారణంగా బేగంపేటలో భారీగా ట్రాఫిక్ జామ్‌ అయింది. దీంతో రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. మెల్లమెల్లగా ట్రాఫిక్ క్లియర్ అవుతుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్