తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం (వీడియో)

68439చూసినవారు
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. సిద్దిపేట, మెదక్, సిరిసిల్ల, కామారెడ్డి, జనగామ జిల్లాల్లో, హైదరాబాద్ నగరంలోనూ పలు చోట్ల వర్షం పడుతోంది. మరిన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. కాగా అకాల వర్షాలకు వరి కొనుగోలు కేంద్రాల వద్ద వడ్లు ఆరబోసిన రైతులు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్