కాసేపట్లో తెలంగాణలో వర్షం

24695చూసినవారు
కాసేపట్లో తెలంగాణలో వర్షం
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ సాయంత్రం 7 గంటల్లోపు వర్షం కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆదిలాబాద్, కొత్తగూడెం, జగిత్యాల, భూపాలపల్లి, కామారెడ్డి, KRMR, ఖమ్మం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, MDK జిల్లాల్లో వాన పడనున్నట్లు తెలిపింది. NLG, ములుగు, నిర్మల్, NZB, పెద్దపల్లి, సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, VKB జిల్లాల్లోనూ ఈదురుగాలులతో కూడిన వర్షం కురవనున్నట్లు వెల్లడించింది.

సంబంధిత పోస్ట్