ఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షం.. విరుచుకుపడ్డ హమాస్‌

56చూసినవారు
ఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షం.. విరుచుకుపడ్డ హమాస్‌
ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు రాకెట్ల వర్షం కురిపించారు. గాజా భూభాగం నుంచి రాకెట్ల వర్షం కురిపించడంతో టెల్ అవిచ్ నగరంలో ఎయిర్ రైడ్ సైరన్లు వినిపించాయి. ఈ ఏడాది జనవరి తర్వాత హమాస్ దీర్ఘశ్రేణి రాకెట్ దాడులు చేయడం ఇదే తొలిసారి. రాకెట్ దాడులకు ఇజ్రాయెల్ సైన్యం స్పందించింది. రఫా ప్రయోగించిన రాకెట్లు ఇజ్రాయెల్ భూభాగంలోకి వచ్చాయని, వాటిని అడ్డుకొన్నామని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్