వర్షాకాలం.. చిన్నారుల పట్ల జాగ్రత్తలు

61చూసినవారు
వర్షాకాలం.. చిన్నారుల పట్ల జాగ్రత్తలు
వర్షాకాలంలో చిన్నారులను అనారోగ్యాల బారిన పడకుండా కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పిల్లల ఆహారం, త్రాగునీరు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాకాలంలో నీరు కలుషితమవుతుంది కాబట్టి.. కాచి చల్లార్చిన నీటిని చిన్నారులకు త్రాగేందుకు ఇవ్వాలి. జంక్ ఫుడ్ తినకుండా జాగ్రత్త పడాలి. ఇంట్లో, ఇంటి చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి. దోమలు, ఈగల బారి నుండి పిల్లలను కాపాడుకునేలా చర్యలు తీసుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్