'పిల్లల్ని కనడం కంటే కుక్కను పెంచుకోవడం మేలు'

4651చూసినవారు
'పిల్లల్ని కనడం కంటే కుక్కను పెంచుకోవడం మేలు'
మాతృత్వంపై కన్నడ హీరోయిన్ హితా చంద్రశేఖర్ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. 'మీకు పెళ్లై నాలుగేళ్లవుతున్నా ఎందుకు పిల్లల్ని కనలేదు?' అన్న ప్రశ్నకు ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు. 'నాకు పిల్లల్ని కనాలనే ఉద్దేశం లేదు. ఈ విషయంలో భర్త మద్దతు కూడా ఉంది. నా దృష్టిలో సొంతంగా పిల్లల్ని కనడం కన్నా ఓ కుక్క పిల్లని కూడా సొంత బిడ్డలా పెంచుకోవచ్చు. ఇక వృద్ధాప్యం గురించి నాకు ఏ మాత్రం బాధలేదు’ అని ఆమె చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్