సముద్రంలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది సజీవదహనం (వీడియో)

564చూసినవారు
మెక్సికోలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సముద్రంలో ఆయిల్‌ రిగ్‌లో మంటలు చెలరేగడంతో ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 11 మంది సజీవదహనం అయ్యారు. మరో 9 మంది కార్మికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్