రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. భారత్‌లో గ్రహణం కనిపిస్తుందా?

196963చూసినవారు
రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. భారత్‌లో గ్రహణం కనిపిస్తుందా?
రేపు అత్యంత ఆకర్షణీయమైన ఖగోళ సంఘటన ఆవిష్కృతం కానుంది. ఏప్రిల్ 8, 2024న సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. భూమి, సూర్యుని మధ్య చంద్రుడు వచ్చినప్పుడు ఈ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఉత్తర అమెరికా అంతటా పరిశీలకులను ఈ ఖగోళ సంఘటన మరింతగా ఆకర్షించనుంది. సంపూర్ణ సూర్యగ్రహణం ముందుగా మెక్సికో, యునైటెడ్ స్టేట్స్, కెనడా అంతటా కనిపిస్తుంది. కానీ భారత్ సహా ఆసియా ఖండంలో మాత్రం నేరుగా కంటికి కనిపించదు.

సంబంధిత పోస్ట్