హత్యాచారంపై ఆందోళనలు చేస్తూ.. ఎంపీ కుమార్తెకు అత్యాచార బెదిరింపులు

71చూసినవారు
పశ్చిమబెంగాల్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. ఈ క్రమంలో ఆ నిరసన ర్యాలీలో పాల్గొన్న ఓ వ్యక్తి టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ కుమార్తె(11)ను అత్యాచారం చేస్తామంటూ బెదిరించాడు. అలా చేసినవారికి రూ.10కోట్ల బహుమానం ప్రకటించాడు. నెట్టింట ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవ్వగా, నెటిజన్లు అతడిపై మండిపడుతున్నారు. నిందితునిపై చర్యలు తీసుకోవాలని ఆ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ పోలీసులను ఆదేశించింది.

సంబంధిత పోస్ట్