ఉత్తమ పోలీసు స్టేషన్‌గా రాజేంద్రనగర్‌ పీఎస్‌

96184చూసినవారు
ఉత్తమ పోలీసు స్టేషన్‌గా రాజేంద్రనగర్‌ పీఎస్‌
తెలంగాణ మరో ఘనత సాధించింది. దేశంలోనే ఉత్తమ ఉత్తమ పోలీసు స్టేషన్‌గా రాజేంద్ర నగర్‌ పీఎస్‌ అవార్డు గెలుచుకుంది. దీనిపై హర్షం వ్యక్తం చేసిన సీఎం రేవంత్.. ఎస్‌హెచ్‌వో బి.నాగేంద్రబాబుకు అభినందనలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా ఈ అవార్డు కోసం సుమారు 17వేలకుపైగా పోలీస్‌ స్టేషన్ల పేర్లు వెళ్లగా.. 74 PSలను షార్ట్‌లిస్ట్‌ చేశారు. ఆ 74లో 3 ఉత్తమ PSలను ఎంపిక చేయగా.. రాజేంద్రనగర్‌ PSకు మొదటిస్థానం దక్కింది.

సంబంధిత పోస్ట్