స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కొత్త చైర్మన్‌గా రాకేష్ రంజన్ నియామకం

70చూసినవారు
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కొత్త చైర్మన్‌గా రాకేష్ రంజన్ నియామకం
మణిపూర్ కేడర్‌కు చెందిన 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి రాకేష్ రంజన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సి) చైర్మన్‌గా నియమితులయ్యారు. కేబినెట్ నియామకాల కమిటీ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ఈ నియామకం జరిగింది. ఈయన వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖలో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్నారు.

సంబంధిత పోస్ట్