పవన్ కల్యాణ్‌కు బర్త్ డే విషెస్ తెలిపిన రామ్ చరణ్

53చూసినవారు
పవన్ కల్యాణ్‌కు బర్త్ డే విషెస్ తెలిపిన రామ్ చరణ్
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ 56వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు గ్లోబల్ స్టార్ రామ్ వరణ్ శుభాకాంక్షలు తెలిపారు. "మా పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ బలం, అంకితభావం, అవసరం ఉన్న వారికి మీరు చేసే సాయం నాలో స్ఫూర్తినింపుతాయి. ప్రజలకు సామాజిక న్యాయం అందించడం కోసం మీ నిస్వార్థమైన సేవలు, మీ నాయకత్వం, నిబద్ధతతో మీరు చేసే శ్రమ అందరికీ స్పూర్తి," అని రామ్ చరణ్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్