ఐఐఆర్‌లో రిలయన్స్‌కు టాప్ ర్యాంకు

53చూసినవారు
ఐఐఆర్‌లో రిలయన్స్‌కు టాప్ ర్యాంకు
వికసిత భారత్ లక్ష్యంపై కార్పొరేట్ల నిబద్ధత మీద రూపొందించిన ఇండియా ఇన్వాల్వ్‌డ్ ర్యాంకింగ్ (ఐఐఆర్) 2023లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానం దక్కించుకుంది. హిందుస్తాన్ యూనిలీవర్, అదానీ గ్రూప్ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. సమ్మిళిత వృద్ధి లక్ష్యంగా పనిచేసే మేధావుల సంస్థ స్కోచ్ ఆరు నెలల అధ్యయనంతో ఈ జాబితాను రూపొందించింది. 231 అంశాల ప్రాతిపదికన 20 టాప్ కార్పొరేట్లకు ర్యాంకులు ఇచ్చింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్