రామ్‌చరణ్ ఆర్సీ16 కోసం టాలెంట్ హంట్

571చూసినవారు
రామ్‌చరణ్ ఆర్సీ16 కోసం టాలెంట్ హంట్
డైరెక్టర్ బుచ్చిబాబు, హీరో రామ్‌చరణ్ కాంబినేషన్‌లో ఆర్సీ16 మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం మేకర్స్ టాలెంట్ హంట్ నిర్వహిస్తున్నారు. ఈ నెలలో విజయనగరం, సాలూరు, శ్రీకాకుళం, విశాఖలో ఆడిషన్స్ చేపట్టనున్నట్లు మేకర్స్ ట్వీట్ చేశారు. మరిన్ని వివరాల కోసం rc16Casting@VriddhiCinemas.comకు మెయిల్ చేయాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్