రంగభరీ ఏకాదశి.. ఈ రాశుల వారికి అదృష్టం

2163చూసినవారు
రంగభరీ ఏకాదశి.. ఈ రాశుల వారికి అదృష్టం
నేటి రంగభరీ ఏకాదశి శివపార్వతులు, మహావిష్ణువు-లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి అనుకూలమని వాస్తు పండితులు చెబుతున్నారు. మేష రాశి వారికి ఈ ఏకాదశి అనుకూలమని, కెరీర్ లో ఉన్నత స్థానానికి వెళ్తారని అంటున్నారు. అలాగే మిధున రాశి వారికి వ్యాపారంలో మంచి లాభాలుంటాయని, కార్యాలయాల్లో కలిసి వస్తుందని చెబుతున్నారు. ధనుస్సు రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుందని పేర్కొంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్