చేవెళ్ల: ఘనంగా బతుకమ్మ సంబరాలు

62చూసినవారు
చేవెళ్ల: శంకరపల్లి మండలం కొండకల్ గ్రామంలో సద్దుల బతుకమ్మ సంబరాలు గురువారం అంబరాన్నంటాయి. మహిళలు, యువతులు, చిన్నారుల ఉయ్యాల పాటలతో సందడి చేశారు. ఆడపడుచులు.. చిన్నా పెద్ద తేడా లేకుండా పాల్గొన్నారు. గునుగు, తంగేడు, తీరొక్క పువ్వులతో బతుకమ్మలను పేర్చి పాటలు పాడారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్