కోర్టులో కేసు ఉన్న దర్జాగా ఫ్రీ కాస్ట్ వాల్ నిర్మాణం

76చూసినవారు
కోర్టులో కేసు ఉన్న దర్జాగా ఫ్రీ కాస్ట్ వాల్ నిర్మాణం
రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలంలోని లక్ష్మీనరసింహస్వామి దేవాలయ భూముల్లో కొందరు అక్రమంగా ఫ్రీ కాస్ట్ వాల్ నిర్మిస్తున్నారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి నిర్మాణాన్ని అడ్డుకున్నట్టే అడ్డుకుని అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. లూర్దు నగర్ లో కబ్జాల పర్వం కొనసాగుతుండగా పాలకమండలి ప్రభుత్వ అధికారులు స్పందించకపోవడం గమన హారం అధికారులు తూతూ మంత్రంగా చర్యలు చేపడుతూ చేతులు దులుపుకుంటున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్