నిరుద్యోగ యువతకు ఉపాధి, నైపుణ్య అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ 2024’ రిజిస్ట్రేషన్ గడువు నేటి(నవంబర్ 10)తో ముగియనుంది. నిరుద్యోగ యువతకు ఉపయోగపడేలా ఈ పథకం రిజిస్ట్రేషన్ ప్రక్రియను కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. హైస్కూల్ లేదా హయ్యర్ సెకండరీ స్కూల్ విద్యలో ఉత్తీర్ణత, ITI, డిప్లొమా సర్టిఫికెట్లు కలిగిన వారు, డిగ్రీ పట్టా పొందిన వారు అర్హులు. వెబ్సైట్ను pminternship.mca.gov.in