బాలాగ్రామ్ సేవలు అభినందనీయం: ఎమ్మెల్యే

574చూసినవారు
పేద విద్యార్థులను చేరదీసి విద్యాబుద్ధులు నేర్పించడం దేవుడిచ్చిన వరమని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. తక్కళ్లపల్లి తండా గ్రామ పరిధిలో ఉన్న సెయింట్ గ్రీగోరియస్ బాలాగ్రామ్ పాఠశాల వార్షికోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కొన్నేళ్లుగా బాలాగ్రామ్ యాజమాన్యం దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన అనాథ, పేద విద్యార్థులను చిన్ననాటి నుంచే చేరదీసి, విద్యాబుద్ధులు నేర్పించడం ఎంతో అభినందనీయమన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్