అభివృద్ధి పనులపై దృష్టి సారించాలి: ఎమ్మెల్యే

65చూసినవారు
అభివృద్ధి పనులపై దృష్టి సారించాలి: ఎమ్మెల్యే
అధికారులు అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. తిరుమలహిల్స్ లోని ఆయన నివాసంలో సోమవారం నియోజకవర్గంలోని నాలుగు మండలాల అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఎన్నికల కోడ్ తొలగిపోవడంతో నియోజకవర్గంలో నిలిచిపోయిన, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. నిధుల సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. అన్నివిధాల సహాయ సహకారాలుంటాయ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్