మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రెహమాన్ కూతురు ఎంట్రీ

72చూసినవారు
మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రెహమాన్ కూతురు ఎంట్రీ
సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇన్నేళ్ల మ్యూజిక్ కెరీర్‌లో ఎన్నో సూపర్ ఆల్బమ్ అందించారు. ఇప్పుడు ఆయన కూతురు కూడా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఆమె పేరు ఖతీజా రెహమాన్.. ‘మిన్మినీ’ అనే సినిమాతో సంగీత దర్శకురాలిగా పరిచయం కాబోతుంది. మరి తన నుంచి ఎలాంటి ట్యూన్స్ రానున్నాయో వేచి చూడాలి. ఇక ఈ చిత్రాన్ని హలితా షమీమ్ దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్