ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతోత్సవం

74చూసినవారు
ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని మంచాల మండల కేంద్రంలో గల శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో శనివారం హనుమాన్ జయంతోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదట గణపతి పుణ్యావాచనం ఆంజనేయస్వామి అభిషేకాలు ప్రారంభించారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్