ఇబ్రహీంపట్నం: కృపా నిరీక్షణ మినిస్ట్రీస్ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

55చూసినవారు
ఇబ్రహీంపట్నం: కృపా నిరీక్షణ మినిస్ట్రీస్ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
పెద్ద అంబర్పేట్ శాంతినగర్ లోని కృపా నిరీక్షణ మినిస్ట్రీస్ లో బుధవారం క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసి కేక్ కట్ చేశారు. ప్రత్యేక ప్రార్థనల్లో క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏసుప్రభును ఆరాధిస్తూ భక్తులు ఆలపించిన దైవ భక్తి గీతాలు, కీర్తనలు అలరించాయి. ఈ సందర్భంగా పాస్టర్ సిల్వధర్ ఏసుక్రీస్తు జన్మదిన విశిష్టతను వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్