పెద్ద అంబర్ పేట్ పరిధి శాంతినగర్ కాలనీలో గురువారం సమగ్ర కుటుంబ సర్వే కొనసాగుతుంది. ఎన్యుమరేటర్, స్థానిక అంగన్‌వాడీ టీచర్ శ్రీదేవి ఆధ్వర్యంలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ స్థానిక ప్రజలందరూ సమగ్ర కుటుంబ సర్వేకు సహకరిస్తున్నట్లు తెలిపారు.